గుంటూరు జిల్లా : అవినీతి శాఖ వలలో పడ్డ జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త ప్రసన్న కుమార్..
ఫుడ్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ట్రెజరీ లో చోటుచేసుకున్న ఘటన..
వివరాలు సేకరిస్తున్నా ఏసీబీ అధికారులు..